WGL: నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా రేపు ‘దీక్షా దివాస్’ ఘనంగా నిర్వహించాలని మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా ‘దీక్షా దివాస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశానుసారం అన్ని మండల కేంద్రాలలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు.