MHBD: జిల్లాలో సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు మండలాల వారీగా మొదటిరోజు దాఖలయిన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు 28, ఇనుగుర్తి 14, కేసముద్రం 21, MHBD 20, నెల్లికుదురు 22 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డు మెంబర్స్ స్థానాలకు.. గూడూరు 18, ఇనుగుర్తి 5, కేసముద్రం 4, MHBD 12, నెల్లికుదురు 2 వార్డులలో నామినేషన్లు దాఖలయ్యాయి.
Tags :