ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌తో పాటు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో టెస్టుకూ దూరమయ్యాడు. దీంతో వీరి సేవలు లేకుండానే గబ్బా టెస్టు జట్టును ఆసీస్ ప్రకటించింది. ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్(C), ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదర్లాండ్, లబుషేన్, ట్రావిస్ హెడ్, గ్రీన్, ఆలెక్స్ క్యారీ, స్టార్క్, నాథన్ లయన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్