NLG: ఉమ్మడి జిల్లా స్థాయి SGF అండర్-19 బాలబాలికల ఖోఖో జట్ల ఎంపిక పోటీలు డిసెంబర్ 1న కనగల్ మోడల్ స్కూల్లో నిర్వహించనున్నట్లు SGF అండర్-19 సెక్రటరీ కుంభం నర్సిరెడ్డి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, పదో తరగతి మెమోతో ఉదయం 9 గంటలకు పాఠశాలకు హాజరుకావాలని కోరారు.