CTR: గుడిపల్లి (M) గుండ్లసాగరం వద్ద వాకింగ్‌కు వెళ్తున్న ధనలక్ష్మి (28) కుప్పంలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొనడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బుధవారం పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు రోడ్డు పక్కన వాకింగ్ చేస్తున్న ధనలక్ష్మీని వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.