AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్, అని సోదరుడు రాములను సిట్ అధికారులు మూడో రోజు విచారించనున్నారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న ఇద్దరినీ సిట్, ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుపుతున్నారు.