HYD: ప్రపంచ అత్యుత్తమ రైస్ డిష్‌లలో హైదరాబాద్ బిర్యానీ టాప్ 10లో నిలిచింది. ఆన్లైన్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ‘వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ లిస్ట్ ఆఫ్ 2025’ లో 10వ స్థానాన్ని దక్కించుకుంది. టాప్ 50లో భారత్ నుంచి ఎంపికైన ఏకైక డిష్ ఇదే. ఈ జాబితాలో అధిక శాతం, మొదటి మూడు స్థానాలు (నెగిటోరోడాన్, సుషీ, కైసెన్డాన్) జపనీస్ వంటకాలే కావడం విశేషం.