NGKL: జిల్లా ఎస్పీ సంగ్రమ్ సింగ్ పాటిల్ ఆదేశాల మేరకు ఆర్ఎస్సై కళ్యాణ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జిల్లా కేంద్రంలో అవగాహన పోస్టర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులు హెల్మెంట్ లేకుండా నడపడం, సిగ్నల్ జంపింగ్ మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలకు పాల్పడుతూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.