టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రంజీల్లో బ్యాట్‌తో రాణించిన అతను ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అదరగొడుతున్నాడు. మహారాష్ట్ర తరఫున ఆడుతున్న పృథ్వీ షా HYDతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. IPL వేలంకు ముందు పృథ్వీ ఫామ్‌లోకి రావడంతో, ఆక్షన్‌లో మంచి ధర పలికే అవకాశం ఉంది.