TG: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని.. పోలీసులు రెండోరోజు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలపై ఆరా తీస్తున్నారు. నిన్న వెబ్సైట్, డేటా నిర్వహణ వంటి వాటిపై సమాచారం సేకరిస్తున్నారు. క్లౌడ్ సర్వర్ తెరిచి చూసి 21 వేల సినిమాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, మూడు రోజుల కస్టడీకి అనుమత్తిస్తూ.. కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.