మావోయిస్టు కీలక నేత మల్లా రాజిరెడ్డి మృతి చెందినట్లు సమాచారం. మల్లారెడ్డి మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. గత 50 ఏళ్లుగా రాజిరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. గత ఎన్కౌంటర్లో ఆయన భార్య మృతి చెందిన విషయం తెలిసిందే.