WGL: NSPT పట్టణంలోని RTC డిపోలో ఇవాళ ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డెమో నిర్వహించారు. డిపోలో, ఆయిల్ బంక్ వద్ద షార్ట్ సర్క్యూట్ ఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ సిబ్బంది ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ, ఫైర్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అయూబ్, తదితరులున్నారు.