ప్రస్తుతం అన్ని రకాల సేవలకు యాప్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు డేటింగ్ యాప్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ అక్రమసంబంధాల కోసం కూడా ఓ ప్రత్యేక యాప్ ఉందని మీకు తెలుసా?. అదే గ్లీడెన్ యాప్. ఇందులో మహిళలే ఎక్కువగా ఉన్నారట. అందులోనూ డాక్టర్లు, ఐటీ, ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారట. ఈ యాప్‌కు ఇప్పటివరకు 30 లక్షల మంది యూజర్లు ఉన్నారు.