SKLM: మందస మండలంలోని లింబుగాం MPP పాఠశాలను MEO ఎం. లక్ష్మణరావు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్ధ్యాల ప్రగతిని పరిశీలించారు. 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా సమీక్షించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించారు.