W.G: నరసాపురం మండలం వేములదీవి గ్రామంలో నిర్వహించిన కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. డెవలప్మెంట్ కమిషనర్ (హస్తకళలు), టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ, అపిటికో లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మొత్తం 32 మంది హస్తకళా మహిళలకు ఇంప్రూవ్డ్ టూల్ కిట్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే మహిళలను అభినందించారు.