ADB: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు ఖాయమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం భీంపూర్ మండలంలోని నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని తెలియజేశారు.