ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. అంగారక గ్రహంపై ఉన్న గోతులకు కేరళలోని పలు పట్టణాల పేర్లు పెట్టేందుకు ఆమోదం తెలిపింది. భారత భూవిజ్ఞానశాస్త్రవేత్త ఎంఎస్ కృష్ణన్ గౌరవార్థం కేరళ ఖగోళ పరిశోధకులు ఆసిఫ్ ఇక్బాల్ కక్కస్సేరి, వి.జె.రాజేష్ పేర్లను ప్రతిపాదించారు. ఈ జాబితాలో పెరియార్, విలియామల, తుంబ, వర్కల, బెకల్ తదితర పట్టణాల పేర్లను ప్రతిపాదించారు.