AP: విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని AISF ఆందోళన చేపట్టింది. ధర్నా చౌక్ నుంచి మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి యత్నించారు. ఏలూరు రోడ్డులోని అప్సర థియేటర్ వద్ద పోలీసులు.. విద్యార్థులను అడ్డుకున్నారు.