RR: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని 12 గ్రామ పంచాయతీలకుగాను 4 నామినేషన్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మల్లాపూర్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శంషాబాద్ ACP శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నియమాలకు ప్రజలు సహకరించాలని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.