NLR: కందుకూరులో శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల, లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన పూలే, బాలికల కోసం పాఠశాల స్థాపించి, అణగారిన వర్గాల ఉన్నతికి కృషి చేశారని నాయకులు కొనియాడారు.