ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. మాజీ మంత్రి రెడ్యానాయక్ 1981లో ఉగ్గంపల్లి, మాజీ MP సురేందర్ రెడ్డి 1959లో మరిపెడ సర్పంచ్‌గా మొదలు పెట్టారు. BHPL MLA GSR 1984లో బుద్దారం, NSPT MLA మాధవరెడ్డి 1981లో అమీనాబాద్ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. గ్రామం నుంచి శాసనసభ-పార్లమెంట్ వరకు ఎదిగిన ఈ నాయకులు జిల్లాకు గర్వకారణం.