NZB: ఆలూర్ మండలం గగ్గుపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన, సర్పంచ్ అభ్యర్థి గంగాధరను గెలిపించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం అయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించినారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి, గ్రామాల్లో పార్టీ బలపరిచిన మద్దతుదారులను గెలిపించాలని కోరారు.