PLD: నరసరావుపేటలో మరమ్మతుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆదివారం అసిస్టెంట్ ఇంజనీర్ తెలిపారు. మహాత్మా గాంధీ హాస్పిటల్, పనసతోట, కుమ్మరి బజారు, పెద్ద మార్కెట్ ఏరియాలలో రేపు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంటు ఉండదు. వినియోగదారులు సహకరించాలని కోరారు.