SDPT: 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు-2025 ప్రక్రియలో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హైమావతి నిర్వహించారు. మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిపారు. జిల్లాలో మూడవ విడతలో అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి జరగనున్నాయి.