MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి సౌత్ జోన్ ఆలిండియా టేబుల్ టెన్నిస్ పోటీలకు జట్ల ఎంపికలను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు పీడీ డా. వై. శ్రీనివాసులు తెలిపారు. 17–25 ఏళ్లలోపు క్రీడాకారులు అర్హులన్నారు. బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలని సూచించారు. ఎంపికలు యూనివర్సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతాయ న్నారు.