ASR: జీకేవీధి మండలం తీములబంద గ్రామానికి చెందిన బాబూరావు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. మంగళవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్నారు. ఇందులో భాగంగా తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని వేదికపై కోరారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం సభ ముగిసేలోగా, నిమిషాల వ్యవధిలో రోడ్డు మంజూరు చేశారు. రూ.2 కోట్లు కేటాయించారు.