గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ పాటకు యూట్యూబ్లో సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం తెలుగులోనే ఈ పాట 100 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించగా… అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్లకుపైగా వ్యూస్ అందుకుంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలవుతుంది.