TG: ఐబొమ్మ రవికి కోర్టు మరోసారి పోలీస్ కస్టడీ విధించింది. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఒక్కో కేసులో మూడురోజుల పాటు విచారించాలని కోర్టు తెలిపింది. ఎల్లుండి నుంచి రవిని పోలీసులు విచారించనున్నారు.
Tags :