MBNR: మిడ్జిల్ మండలంలోని వెలుగొమ్ముల గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ ముంగి సువర్ణ గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గెలుపొందిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు.