PDPL: రామడుగు మండలం కొరటపెల్లి గ్రామంలో మూడవసారి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన మేకల మహేశ్వరి ప్రభాకర్ యాదవ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా, రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టపరిచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.