కెనడా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కెనడా బయట జన్మించిన వారి పిల్లలకు కెనడా పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించింది. అయితే, తల్లిదండ్రులు కచ్చితంగా మూడేళ్లు కెనడాలో ఉండాలని నిబంధన విధించింది.
Tags :