GNTR: వలస కుటుంబాల చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు వాలంటీర్లు, కేర్ టేకర్లకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం జరిగింది. మంగళవారం గుంటూరు సెయింట్ జోసఫ్ బీఈడీ కళాశాలలో DEO సలీమ్ బాషా దీనిని ప్రారంభించారు. బీహార్, ఒరిస్సా వంటి రాష్ట్రాల పిల్లలు ఎదుర్కొనే భాషా సమస్యను అధిగమించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన తెలిపారు.