NLR: కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. కందుకూరు టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టామని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు