బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన ‘బాస్టియన్’ రెస్టారెంట్‌పై కేసు నమోదైంది. బెంగళూరులో ఉన్న ఈ రెస్టారెంట్.. పోలీసులు అనుమతిచ్చిన సమయం కంటే ఎక్కువసేపు కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు అర్ధరాత్రి పార్టీలకు అనుమతిచ్చి రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ రెస్టారెంట్ మేనేజర్లు, ఇతర సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.