IPL మినీ వేలంలో భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు RCB దక్కించుకుంది. వెంకటేశ్ అయ్యర్ కనీస ధర రూ.2కోట్లు ఉండగా కేకేఆర్, ఆర్సీబీ పోటీపడ్డాయి. చివరికి RCB రూ.7 కోట్లకు దక్కించుకుంది. కాగా గత సీజన్లో 23.5 కోట్లకు అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.