IPL మినీ వేలంలో ఇంగ్లాండ్ బ్యాటర్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. కనీస ధర రూ.2 కోట్ల నుంచి వేలం మొదలు కాగా లివింగ్‌స్టోన్ గురించి లఖ్‌నవూ, హైదరాబాద్ పోటీపడ్డాయి. దీంతో చివరికి రూ.13 కోట్లకు SRH తీసుకుంది.
Tags :