AP: అధికార పార్టీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రెండు వేర్వేరు కేసుల్లో 12మంది YCP నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌పై గతంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన శ్రీనివాసులురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప MLA మాధవిరెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన 11మందిని అదుపులోకి తీసుకున్నారు.