AP: ఈనెల 22న విజయవాడలో క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఫరూక్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
Tags :