MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో శనివారం ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రో. జి.ఎన్. శ్రీనివాస్ హాజరై, ఇంజినీరింగ్ విద్యార్థులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. ఎన్ చంద్రకిరణ్, వైస్ ప్రిన్సిపల్ డా. మహమ్మద్ గౌస్, అధ్యాపకులు పాల్గొన్నారు.