AP: విద్యా విధానంలో తమ ప్రభుత్వం వినూత్న మార్పులు తెచ్చిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు మండలం మోర్సపూడిలో ముస్తాబు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో నాలుగో తరగతి విద్యార్థిని స్వయంగా ముస్తాబు చేశారు. సబ్జెక్ట్ బోధకులు, పాఠశాలల అప్గ్రేడ్, డిజిటల్ బోధన పెంచామన్నారు.