AP: రైల్వే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శంకర్ విలాస్ వంతెన రైల్వే ట్రాక్‌పై పాత వంతెన కూల్చివేతను ఓ ఏజెన్సీకి అప్పగించామని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. మొండిగేటు దగ్గర డ్రెయిన్ల కోసం రూ.6 కోట్లు కేటాయించామని చెప్పారు.