కడపలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మెప్మా ఆధ్వర్యంలో గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో మెగా జాబ్ మేళా జరిగింది.ఈ కార్యక్రమంలో విప్ ఆర్. మాధవి, టీడీపీ నేత ఆర్.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు.యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, భవిష్యత్తులో మరిన్ని మేళాలు మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.