TPT: మెడికల్ కాలేజీలపై YCP అనవసర రాద్ధాంతం చేస్తుందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. PPP విధానంపై జగన్ రెడ్డికి స్పష్టమైన అవగాహన లేదని, కోటి సంతకాల సేకరణ మొత్తం డ్రామా అన్నారు. PPP విధానంపై గవర్నర్ ప్రశ్నలకు జగన్ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు ఆయన అని ప్రశ్నించారు.