W.G: తాడేపల్లిగూడెం అర్బన్ హెల్త్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12ఏళ్ల లోపు చిన్నారులకు. విధిగా పోలియో చుక్కలు వేయించి చిన్నారులు ఆరోగ్యంగా ఉండే లా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు ఆయన స్పష్టం చేశారు.