PPM: జిల్లాలో ITDA పాలకవర్గ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ OBC జిల్లా ఛైర్మన్ వంగల దాలినాయుడు ప్రశ్నించారు. ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ.. అధికారులు, పాలకులకు గిరిజనాభివృద్ధిపై బాధ్యత లేకపోవడం వల్లనే పాలకవర్గ సమావేశాలు నిర్వహించ లేకపోయిందన్నారు. ప్రస్తుతం పరిస్థితుల బట్టి చూస్తే YCP, కూటమి ప్రభుత్వాలు గిరిజనులపై సవతి ప్రేమ చూపిస్తున్నాయన్నారు.