ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి సోమవారం నిజరూప దర్శనంలో భక్తులకు కనువిందు చేశాడు. పురోహితులు రామకృష్ణ వేకువజామునే స్వామి మూలవిరాట్‌కి పంచామృత, ఏక వార రుద్రాభిషేకము చేపట్టి మంగళ నైవేద్యాలు అందించారు. నిజరూప దర్శనంలో స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.