AP: ఓ యజ్ఞంలా పాలన చేస్తుంటే భూ బకాసురులు అడ్డంకులు ఏర్పరుస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దానిపై కూడా విలైనన్ని కేసులు వేశారని ధ్వజమెత్తారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ప్రపంచం మెచ్చే విధంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరిపించామన్నారు.