NZB: ప్రజావాణిలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.