AP: అనంతపురంలో గన్స్ సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గన్‌తో భార్యను భర్త రాజశేఖర్ బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జిమ్ ఓనర్ రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఠా గన్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. నలుగురిని అరెస్ట్ చేసి 4 రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు.