SDPT: డిసెంబర్ 21న నిర్వహించనున్న లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో క్రిమినల్ కంపౌండబుల్, సివిల్ కేసులు రాజీ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. మంగళవారం సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ కోర్టుల జడ్జిలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు.